Skip to main content

AP Govt Jobs: పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పార్వతీపురం మన్యం జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Opportunities for Women and Child Welfare Positions, Career Opportunities: Empowerment Officer Positions Open, Contract Jobs: Women and Child Welfare Positions Available, Various Jobs in Parvathipuram Manyam District,Contract Basis Jobs in Parvathipuram Manyam District Office,

పోస్టులు: ప్రొటెక్షన్‌ ఆఫీసర్, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ అధికారి, కౌన్సిలర్, సోషల్‌ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, ఔట్‌రీచ్‌ వర్కర్స్, మేనేజర్‌/కోఆర్డినేటర్‌ (మహిళ), నర్సు(మహిళ), సోషల్‌ వర్కర్‌ కమ్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్‌(మహిళ), డాక్టర్‌(పార్ట్‌టైమ్‌), ఆయా(మహిళ), చౌకీదార్‌(మహిళ), అధికారి ఇంచార్జి (సూపరింటెండెంట్‌), స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్, పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్, ఎడ్యుకేటర్, ఆర్ట్‌ అండ్‌ కాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్, కుక్, హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్, హౌస్‌ కీపర్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 23.11.2023.

వెబ్‌సైట్‌: https://parvathipurammanyam.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా‌..

Qualification 10TH
Last Date November 23,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories