AP Govt Jobs: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: జిల్లా కోఆర్డినేటర్-01, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్-01, బ్లాక్ కో ఆర్డినేటర్-06.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు జిల్లా కోఆర్డినేటర్‌కు రూ.30,000, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.18,000, బ్లాక్ కోఆర్డినేటర్‌కు రూ.20,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్ బంగ్లా రోడ్డు, గుంటూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 27.11.2023.
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 27,2023 |
Experience | 3 year |
For more details, | Click here |
Tags
- AP Govt jobs
- Guntur Recruitment 2023
- state govt jobs
- District Coordinator Jobs
- District Project Assistant Jobs
- Block Coordinator Jobs
- Jobs in Guntur District
- Andhra Pradesh Jobs
- Jobs in Andhra Pradesh
- Jobs
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- GunturDistrict
- WomenAndChildWelfare
- EmpowermentOffice
- JobVacancies
- ContractJobs
- ApplicationProcess
- CareerOpportunities
- Recruitment2023
- VariousPosts
- EmploymentOpportunity
- Sakshi Education Latest News
- latest jobs in 2023