Skip to main content

APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్‌ సప్లైస్, పార్వతీపురంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. పార్వతీపురం మన్యం జిల్లాలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contact Information for Inquiries  APSCSCL Recruitment Announcement  Technical Assistant Jobs in APSCSCL Parvathipuram  Andhra Pradesh State Civil Supplies Corporation Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: బీఎస్సీ(అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/బయోటెక్నాలజీ/డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌/బోటనీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్‌ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్‌ సివిల్‌ సప్లైస్‌ మేనేజర్‌ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్,జిల్లా కార్యాలయం, సబ్‌ కలెక్టరేట్‌ కాంపౌండ్, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.

వెబ్‌సైట్‌: https://parvathipurammanyam.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories