Skip to main content

DMHO Visakhapatnam Recruitment: డీఎంహెచ్‌వో, విశాఖపట్నంలో మెడికల్‌ పోస్టులు

DMHO Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన విశాఖ పట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 67
పోస్టుల వివరాలు:
స్పెషలిస్ట్‌లు–05, మెడికల్‌ఆఫీసర్లు–19, స్టాఫ్‌నర్సు–25, ల్యాబ్‌టెక్నీషియన్‌–02, పారామెడికల్‌స్టాఫ్‌–09, సపోర్ట్‌స్టాఫ్‌–06.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ    /ఎంఏ(సోషల్‌వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: http://visakhapatnam.ap.gov.in

Qualification 10TH
Last Date September 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories