Skip to main content

DMHO: కృష్ణాలో 101 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్వో).. ఒప్పంద/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
101 medical jobs in krishna district

మొత్తం పోస్టుల సంఖ్య: 101

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–04, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ–64, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌–33.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, డీఎంఎల్‌టీ/బీఎస్సీ ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories