Skip to main content

Group C Civilian Posts: ఐఏఎఫ్‌లో 175 గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టులు

IAF

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌).. వివిధ విభాగాల్లో గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 175
పోస్టుల వివరాలు:
కార్పెంటర్, ఎంటీఎస్, కుక్, ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021

వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in

Qualification 10TH
Last Date September 21,2021
Experience Fresher job

Photo Stories