Skip to main content

Indian Army Recruitment 2022: నార్తర్న్‌ కమాండ్‌లో 79 గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

northern command recruitment 2022 for Group C Civilian Posts

ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని నార్తర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం.. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 79
పోస్టుల వివరాలు: బార్బర్‌–05,చౌకీదార్‌–06, కుక్‌–06, వాషర్‌మేన్‌–15,సఫాయివాలి–07, ట్రేడ్స్‌మేన్‌ మేట్‌–06, వార్డ్‌ సహాయికా–15, ఎల్‌డీసీ–03,మెసెంజర్‌–6,సఫాయివాల–10
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌తోపాటు అందులో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఫిజికల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండ్‌ మిలిటరీ డెంటల్‌ సెంటర్‌(నార్తర్న్‌ కమాండ్‌), ఎన్‌సీఎస్‌ఆర్‌ గేట్, ఉదమ్‌ పూర్‌(జమ్మూకశ్మీర్‌)–182101 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in

 

చ‌ద‌వండి: Indian Army Recruitment 2022: ఆర్మీ–ఇన్‌ఫ్రాంట్రీ స్కూల్‌లో 101 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience 1 year
For more details, Click here

Photo Stories