Indian Army Recruitment 2022: ఆర్మీ–ఇన్‌ఫ్రాంట్రీ స్కూల్‌లో 101 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
![army infantry school recruitment 2022 for group c posts](/sites/default/files/styles/slider/public/2022-06/indian-army_2.jpg?h=ed058017)
మౌ(మధ్యప్రదేశ్)లోని ది ఇన్‌ఫ్రాంటీ స్కూల్ ప్రధాన కార్యాలయం.. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 101
పోస్టుల వివరాలు:ఇన్‌ఫ్రాంటీ స్కూల్,మౌ స్టేషన్ –65, ఇన్‌ఫాంట్రీ స్కూల్, బెల్గాం(కర్ణాటక)–36.
పోస్టులు: డ్రాఫ్ట్స్‌మెన్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, కుక్, ట్రాన్స్‌లేటర్, బార్బర్, ఆర్టిస్ట్/మోడల్ మేకర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. టైపింగ్ స్కిల్స్‌తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, అప్లికేషన్ స్కృటినీ బోర్డు, ది ఇన్‌ఫాంట్రీ స్కూల్, మౌ, మధ్యప్రదేశ్–453441 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.07.2022
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: Apprentice Jobs: ఇండియన్ నేవీలో 338 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |