Indian Air Force Recruitment: ఐఏఎఫ్‌లో 174 గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 174
పోస్టుల వివరాలు: కార్పెంటర్, కుక్, ఎంటీఎస్, ఎల్‌డీసీ, స్టోర్ కీపర్, మెస్ స్టాఫ్ తదితరాలు.
కమాండ్ సెంటర్‌లు: సెంట్రల్ ఎయిర్ కమాండ్, సదరన్ కమాండ్, ట్రెయినింగ్ కమాండ్, వెస్టర్న్ కమాండ్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 18ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్/ప్రాక్టికల్/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత ఎయిర్‌ఫోర్స్ కమాండ్ స్టేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.10.2021
వెబ్‌సైట్: https://indianairforce.nic.in
Qualification | 10TH |
Last Date | October 04,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |