Indian Air Force Notification 2023: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ఇంటర్మీడియట్ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటో మొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 26.12.2002 నుంచి 26.06.2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఫేజ్-1(ఆన్‌లైన్ రాతపరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది: 17.03.2023.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 31.03.2023.
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభతేది: 20.05.2023.
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/
చదవండి: BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 1284 ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |