Skip to main content

Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీ–ట్రాన్సిట్‌ క్యాంప్స్‌లో 41 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Indian Army-Transit Camp

ఇండియన్‌ ఆర్మీకి చెందిన ట్రాన్సిట్‌ క్యాంప్స్‌/మూవ్‌మెంట్‌ కంట్రోల్‌ గ్రూప్‌ /మూవ్‌మెంట్‌ కంట్రోల్‌/మూవ్‌మెంట్‌ ఫార్వర్డింగ్‌ డిటాచ్‌మెంట్స్‌లో గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: ఎంటీఎస్‌(సఫాయివాలా)–10, వాషర్‌మెన్‌–03, మెస్‌వెయిటర్‌–06, మసాల్చి–02, కుక్‌–16, హౌస్‌ కీపర్‌–02, బార్బర్‌–02.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. 
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకి రూ.5200 నుంచి రూ.20,200+గ్రేడ్‌ పే రూ.1800 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: పదో తరగతి స్థాయిలో ఈ పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ప్రాక్టికల్‌ ఎగ్జామ్‌కి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఓసీ, 412 ఎంసీ/ఎంఎఫ్‌ డీఈటీ, హజ్‌రత్‌ నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌–110013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.02.2022

వెబ్‌సైట్‌: https://www.mod.gov.in
 

చ‌ద‌వండి: Indian Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 18,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories