Skip to main content

Indian Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Indian Coast Guard

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ 01/2023 బ్యాచ్‌ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌(గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ ఆఫీసర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

జనరల్‌ డ్యూటీ(జీడీ)/పైలట్‌/నావిగేటర్‌: 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, పిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌తోపాటు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

జనరల్‌ డ్యూటీ(ఉమెన్‌–ఎస్‌ఎస్‌ఏ): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌తో పాటు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌(ఎస్‌ఎస్‌ఏ)(మేల్‌/ఫీమేల్‌):
 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో)ఉత్తీర్ణతతో పాటు డీజీసీఏ జారీచేసిన వాలిడ్‌ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి. 

టెక్నికల్‌(మెకానికల్‌) (మేల్‌): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

టెక్నికల్‌(ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌) మేల్‌: 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ప్రిలిమినరీ పరీక్ష, ఫైనల్‌ ఎగ్జామ్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 

ప్రిలిమినరీ పరీక్ష: మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌/కాగ్నిటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, పిక్చర్‌ పర్‌సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్ట్, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇంగ్లిష్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్‌ సెలక్షన్‌ ప్రక్రియకు ఎంపికచేస్తారు. ఈ ఫైనల్‌ సెలక్షన్‌లో సైకలాజికల్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌) ఉంటాయి. వివిధ దశల్లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెడికల్‌ టెస్ట్‌కి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.02.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.02.2022

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.gov.in/


చ‌ద‌వండి: Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో 50 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories