CSIRI-CGCRI Recruitment: సైంటిస్ట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్–సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీజీసీఆర్‌ఐ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీఎస్‌ఐఆర్–సెంట్రల్ గ్లాస్–సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, 196, రాజా ఎస్.సి.ముల్లిక్ రోడ్, కోల్‌కతా–700032 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.10.2021
వెబ్‌సైట్: https://www.cgcri.res.in
Qualification | POST GRADUATE |
Last Date | October 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |