Skip to main content

IIT Recruitment: ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ ఫెలో పోస్టులు.. అర్హతలు ఇవే..

IIT Hyderabad

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో. 
మొత్తం ఖాళీల సంఖ్య: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్‌/ఎంఈ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. 
వయోపరిమితి: 35ఏళ్లలోపు ఉండాలి. 
వేతనం: రూ.31000 నుంచి రూ.35000 ఉండాలి. 
ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in

చ‌ద‌వండి: ASRB Recruitment: ఏఎస్‌ఆర్‌బీ, న్యూఢిల్లీలో రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification POST GRADUATE
Last Date November 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories