Skip to main content

ASRB Recruitment: ఏఎస్‌ఆర్‌బీ, న్యూఢిల్లీలో రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ASRB New Delhi

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఏఎస్‌ఆర్‌బీ).. రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 90
పోస్టుల వివరాలు: డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, జాయింట్‌ డైరెక్టర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 60ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.12.2021

వెబ్‌సైట్‌: http://www.asrb.org.in

చ‌ద‌వండి: ISRO Recruitment: ఇస్రో, హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ, బెంగళూరులో జేటీఓ పోస్టులు

Qualification POST GRADUATE
Last Date December 12,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories