NIMR Recruitment 2023: ఎన్‌ఐఎంఆర్, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: సైంటిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/12వ తరగతి/మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.54,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ సెక్టార్8, ద్వారకా, న్యూఢిల్లీ–110077.
ఇంటర్వ్యూ తేది: 29.03.2023.
వెబ్‌సైట్: https://nimr.org.in/
చదవండి: ICMR-NJILOMD Recruitment 2023: ఆగ్రాలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 29,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |