ICMR-NJILOMD Recruitment 2023: ఆగ్రాలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: బయోటెక్నాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, సీనియర్ ల్యాబొరేటరీ టెక్నీషియన్.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/ఎండీ/ఎమ్మెస్సీ/పీహె చ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.65,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎంఆర్–నేషనల్ జల్మా ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెప్రసీ అండ్ అదర్ మైకోబ్యాక్టీరియల్ yì సీజెస్, డా.ఎం.మియాజకి మార్గ్, పీఓ బాక్స్ 101, తాజ్‌గంజ్, ఆగ్రా–282001, ఉత్తరప్రదేశ్.
ఇంటర్వ్యూ తేది: 28.03.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు
వెబ్‌సైట్: https://www.icmr.gov.in/
చదవండి: ASRB Recruitment 2023: వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |