Skip to main content

IISER Recruitment: ఐఐఎస్‌ఈఆర్, తిరువనంతపురంలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ

IISER Thiruvananthapuram

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 02
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్, గేట్‌ అర్హత ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.01.2022

వెబ్‌సైట్‌: https://www.iisertvm.ac.in/

చ‌ద‌వండి: SINP Kolkata Recruitment: రీసెర్చ్‌ అసోసియేట్ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories