Skip to main content

ISRO Recruitment 2023: ఇస్రోలో 65 సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్‌లలో సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది.
ISRO Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌సీ(సివిల్‌)–39, సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌సీ(ఎలక్ట్రికల్‌)–14, సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌సీ(రిఫ్రిజెరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌)–09, సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌సీ(ఆర్కిటెక్చర్‌)–01, సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌సీ(సివిల్‌)–అటానమస్‌ బాడీ–పీఆర్‌ఎల్‌–01, సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌సీ(ఆర్కిటెక్చర్‌)–అటానమస్‌ బాడీ–పీఆర్‌ఎల్‌–01.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, ఆర్కిటెక్చర్‌.
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 24.05.2023 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.05.2023.

వెబ్‌సైట్‌: https://www.isro.gov.in/

చ‌ద‌వండి: NTRO Recruitment 2023: ఎన్‌టీఆర్‌ఓ, న్యూఢిల్లీలో 35 అనలిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories