NTRO Recruitment 2023: ఎన్‌టీఆర్‌ఓ, న్యూఢిల్లీలో 35 అనలిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
న్యూఢిల్లీలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌ఓ).. వివిధ భాషల్లో అనలిస్ట్-ఎ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
భాషలు: బర్మీస్, బలూచి, ధివేహి(మాల్దీవులు), జోంఖా, నేపాలీ, పాష్టో, పర్షియన్/డారి, సింహళం, టిబెటన్, అస్సామీ, బంగ్లా, కాశ్మీరీ, మణిపురి, నాగమీస్, పంజాబీ/ఉర్దూ, చైనీస్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత భాష ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 31.05.2023.
వెబ్‌సైట్: https://ntro.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |