FRI Recruitment 2022: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో 72 గ్రూప్-సి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 72
పోస్టుల వివరాలు: టెక్నీషియన్(ఫీల్డ్/ల్యాబ్ రీసెర్చ్)-23, టెక్నీషియన్ (మెయింటెనెన్స్)-06, టెక్నికల్ అసిస్టెంట్(పారా మెడికల్)-07, లోయర్ డివిజన్ క్లర్క్-05, ఫారెస్ట్ గార్డ్-02, స్టెనోగ్రేడ్2-01, స్టోర్ కీపర్-02, డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్-04, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-22.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.01.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది(స్టేజ్-1): ఫిబ్రవరి 2023.
వెబ్‌సైట్: https://fri.icfre.gov.in/
చదవండి: ISRO Recruitment 2023: ఇస్రో-ఐసీఆర్‌బీలో 526 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |