ISRO Recruitment 2023: ఇస్రో-ఐసీఆర్‌బీలో 526 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 526
పోస్టుల వివరాలు: అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ), స్టెనోగ్రాఫర్లు.
ప్రాంతాల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-31, బెంగళూరు-215, హసన్-17, హైదరాబాద్-54, న్యూఢిల్లీ-02,శ్రీహరికోట-78, తిరువనంతపురం-129.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ /డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఒక ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్/కంప్యూటర్ లిటరసీ టెస్ట్/స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.01.2023.
పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
వెబ్‌సైట్: https://www.isro.gov.in/
చదవండి: IIT Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 09,2023 |
Experience | 1 year |
For more details, | Click here |