IIT Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), హైదరాబాద్ కెమిస్ట్రీ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: కనీసం 60% మార్కులతో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు గేట్ /సీఎస్‌ఐఆర్-జేఆర్‌ఎఫ్ లేదా యూజీసీ-జేఆర్‌ఎఫ్ అర్హత సాధించి ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: prabu@chy.iith.ac.in
దరఖాస్తులకు చివరితేది: 31.12.2022
వెబ్‌సైట్: https://iith.ac.in/
చదవండి: CMFRI Recruitment 2022: సీఎంఎఫ్‌ఆర్‌ఐలో హైలీ స్కిల్డ్ స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | December 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |