Skip to main content

CMFRI Recruitment 2022: సీఎంఎఫ్‌ఆర్‌ఐలో హైలీ స్కిల్డ్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లక్షద్వీప్‌ కవరత్తిలోని ఐసీఏఆర్‌-సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ఔట్‌రీచ్‌ స్టేషన్, కృషి విజ్ఞాన కేంద్రం.. ఒప్పంద ప్రాతిపదికన హైలీ స్కిల్డ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CMFRI Recruitment 2022 For Highly Skilled Staff Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: కన్సల్టింగ్‌ టెక్నీషియన్‌-01, హైలీ స్కిల్డ్‌ స్టాఫ్‌-02, స్కిల్డ్‌ లేబర్‌-02.
అర్హత: సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: orna-mentalfishld@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 31.12.2022

వెబ్‌సైట్‌: https://cmfri.org.in/

చ‌ద‌వండి: IIT Tirupati Recruitment 2022: ఐఐటీ, తిరుపతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 31,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories