Skip to main content

DRDO Recruitment 2023: డీఆర్‌డీవో ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు

డీఆర్‌డీవోకు చెందిన నాసిక్‌లోని అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జిటిక్‌ మెటీరియల్స్‌(ఏసీఈఎం) ఏడాది శిక్షణకు అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO ACEM Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 27
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–12, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–15.
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అడ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, వెబ్‌ డిజైనింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ. 9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.8000.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీవో-డీఐఏటీ, పుణెలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date February 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories