Skip to main content

Railway Jobs: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

West Central Railway

జబల్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌–10, జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌–10.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
కాంట్రాక్ట్‌ కాలవ్యవధి: ఏడాది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.03.2022

వెబ్‌సైట్‌: https://wcr.indianrailways.gov.in​​​​​​​
 

చ‌ద‌వండి: RRB-Study Material​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories