Skip to main content

Latest Railway Jobs 2023: సెంట్రల్‌ రైల్వేలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని సెంట్రల్‌ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Posts in Central Railway

మొత్తం పోస్టుల సంఖ్య: 62
విభాగాలు: బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో–ఖో, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాటర్‌పోల్, అథ్లెటిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/ఐటీఐ/12వ తరగతి /గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ట్రయల్స్, ఇతర నిబంధనల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.10.2023.

వెబ్‌సైట్‌: https://www.rrccr.com/

చ‌ద‌వండి: 3115 Railway Jobs: ఈస్ట్రన్‌ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్‌లు ఖాళీ‌లు .. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories