3115 Railway Jobs: ఈస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్‌లు ఖాళీలు .. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 3115
వర్క్‌షాప్/డివిజన్లు: హౌరా డివిజన్, లిలుహ్ వర్క్‌షాప్, సీల్దా డివిజన్, కంచరపరా వర్క్‌షాప్, మాల్దా డివిజన్, అసన్‌సోల్ డివిజన్, జమాల్‌పుర్ వర్క్‌షాప్.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజనీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.09.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.10.2023
వెబ్‌సైట్: https://139.99.53.236:8443/rrcer/index.jsp
చదవండి: RRB-Study Material
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |