Skip to main content

Railway Jobs: సదరన్‌ రైల్వేలో 3134 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Southern Railway Recruitment 2022

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్‌ రైల్వే అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3134
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్‌మెన్‌ తదితరాలు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.5500 నుంచి రూ.7000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, అకడమిక్‌ మెరిట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

వెబ్‌సైట్‌: https://sr.indianrailways.gov.in/

చ‌ద‌వండి: Railway Jobs: తూర్పు రైల్వేలో 3115 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories