Skip to main content

Railway Jobs: తూర్పు రైల్వేలో 3115 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Eastern Railway Recruitment 2022

కోల్‌కతాలోని తూర్పు రైల్వే..రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)..తూర్పు రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీల సంఖ్య: 3115
డివిజన్‌ల వారీగా ఖాళీలు: హౌరా డివిజన్‌-659, లిలువ వర్క్‌షాప్‌-612, సీల్దా డివిజన్‌-440, కంచరపర వర్క్‌షాప్‌-187, మాల్దా డివిజన్‌-138, అసన్‌సోల్‌ వర్క్‌షాప్‌-412, జమాల్‌ పూర్‌ వర్క్‌షాప్‌-667.
ట్రేడుల వివరాలు: ఫిట్టర్,వెల్డర్,మెకానికల్, మెషినిస్ట్,కార్పెంటర్,లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్,రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటనెన్స్‌ తదితరాలు.
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. 

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్‌ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులకు చివరి తేది: 29.10.2022

వెబ్‌సైట్‌: https://rrcrecruit.co.in

చ‌ద‌వండి: RRB-Study Material

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories