Skip to main content

Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో 93 సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని ఆర్‌ఆర్‌సీ–నార్తర్న్‌ రైల్వే, కన్‌స్ట్రక్షన్‌ ఆర్గనైజేషన్, కశ్మీర్‌ గేట్‌.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Technical Associate Posts in Northern Railway, Application for Technical Associate Openings at RRC-NRDepartments,

మొత్తం పోస్టుల సంఖ్య: 93
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (సివిల్‌ ఇంజనీరింగ్‌/ ఎలక్ట్రికల్‌/ సిగ్నల్‌ అంyŠ  టెలికాం).
వయసు: 28.08.2023 నాటికి 20 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.32,000 నుంచి రూ.37,000.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌(2019–2023 మధ్య) ఆధారంగా, ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.08.2023

వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in/

చ‌ద‌వండి: Railway Jobs: సదరన్‌ రైల్వేలో 790 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories