Railway Jobs: సదరన్ రైల్వేలో 790 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 790
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్–1, గ్రేడ్–3–గార్డ్/ట్రైన్ మేనేజర్.
విభాగాలు: డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్, ప్లంబర్,ఎలక్ట్రికల్ పవర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్ /ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఐటీఐ/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.08.2023
వెబ్‌సైట్: https://www.rrcmas.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |