Skip to main content

Manager Posts in CMRL: చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు.. నెలకు రూ.80,000 వ‌ర‌కు జీతం..

చెన్నైలోని చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌(సీఎంఆర్‌ఎల్‌).. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Manager posts in Chennai Metro Rail Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌మేనేజర్‌–02, మేనేజర్‌–04, అసిస్టెంట్‌ మేనేజర్‌–02.
విభాగాలు: ఎలక్ట్రికల్‌–మెకానికల్, ఇన్విరాన్‌మెంటల్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ /బీటెక్‌ /ఎంఈ /ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 నుంచి 7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 38 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్, మెట్రోస్, అన్నాసలై, నందనం, చెన్నై–600035 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.08.2023.

వెబ్‌సైట్‌: https://careers.chennaimetrorail.org/

చ‌ద‌వండి: Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 28,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories