Skip to main content

Engineer Jobs: రైల్‌టెల్‌ కార్పొరేషన్‌లో 37 ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

RCIL Recruitment 2022 For Engineer Jobs

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌/ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 37
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: 26 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సదరన్‌ రైల్వే, ఎగ్మోర్, చెన్నై–600008 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.07.2022

వెబ్‌సైట్‌: https://www.railtelindia.com/

చ‌ద‌వండి: Management Trainee Jobs: కోల్‌ఇండియాలో 1050 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories