Skip to main content

Railway Jobs: నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే, గువాహటిలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

north east frontier railway recruitment 2022

గువాహటిలోని నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే.. క్రీడా విభాగాల్లో స్పోర్ట్స్‌ పర్సన్‌ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
ఈవెంట్‌లు: అథ్లెటిక్స్, ఆర్చరీ, టెన్నిస్, బాస్కెట్‌బాల్, టేబుల్‌ టెన్నిస్, వాలీబాల్, బాక్సింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, క్రికెట్‌.
అర్హత: 12వ తరగతి,ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు వివిధ స్థాయిల క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ట్రయల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ, క్రీడాంశాల్లో ప్రతిభ, విద్యార్హత తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌(రిక్రూట్‌మెంట్‌), నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే హెచ్‌క్యూ, మాలిగావ్, గువాహటి, అసోం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.11.2022

వెబ్‌సైట్‌: https://nfr.indianrailways.gov.in/

చ‌ద‌వండి: Railway Jobs: సదరన్‌ రైల్వేలో 3134 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories