Trade Apprentice Jobs: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 600 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 600
ఖాళీల వివరాలు: కార్పెంటర్లు–50, ఎలక్ట్రీషియన్లు–156, ఫిట్టర్లు–143, మెషినిస్టులు–29, పెయింటర్లు–50, వెల్డర్లు–170, పాసా–02.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 26.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.06.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.07.2022
వెబ్‌సైట్: https://pb.icf.gov.in
చదవండి: Apprentice Jobs: ఆర్‌ఆర్‌సీ–ఎన్‌సీఆర్‌లో 1659 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |