Skip to main content

Apprentice Jobs: ఆర్‌ఆర్‌సీ–ఎన్‌సీఆర్‌లో 1659 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

RRC NCR recruitment 2022 for 1659 Apprentice Jobs

ప్రయాగ్‌రాజ్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్‌ సెంట్రల్‌ రైల్వే(ఎన్‌సీఆర్‌) రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 1659
ట్రేడులు: ఫిట్టర్,వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మెన్, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్,  మల్టీమీడియా అండ్‌ వెబ్‌పేజ్‌ డిజైనర్‌ తదితరాలు.
ప్రాంతాల వారీగా ఖాళీలు: ప్రయాగ్‌రాజ్‌–703, ఝాన్సీ–660, ఆగ్రా–296.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీచేసిన ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.08.2022

వెబ్‌సైట్‌: https://www.rrcpryj.org/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 10TH
Last Date August 01,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories