Railway Jobs: పదో తరగతి, ఐటీఐ అర్హతతో 756 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
భువనేశ్వర్(ఒడిశా) ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 756
ఖాళీల వివరాలు: క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్–190, కుర్దా రోడ్ డివిజన్–237, వాల్తేర్ డివిజన్–263, సంబల్‌పూర్ డివిజన్–66.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ తదితరాలు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ జారీ చేసిన ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 07.03.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్/సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.03.2022
వెబ్‌సైట్: https://eastcoastrail.indianrailways.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |