Skip to main content

Apprentice Posts: చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో 492 అప్రెంటిస్‌ పోస్టులు

Chittaranjan Locomotive Works

చిత్తరంజన్‌(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 492
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్‌ అండ్‌ ఏసీ మెకానిక్స్, పెయింటర్‌.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ఓరల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:03.10.2021

వెబ్‌సైట్‌: https://clw.indianrailways.gov.in

Qualification DIPLOMA
Last Date October 03,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories