Skip to main content

Young Professional Posts: సీడబ్ల్యూసీ, న్యూఢిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌(సీడబ్ల్యూసీ).. యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Young Professional Posts in CWC, New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 06
విభాగాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, కమర్షియల్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.10.2023.

వెబ్‌సైట్‌: https://www.cewacor.nic.in/

చ‌ద‌వండి: RBI Notification 2023: డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు.. ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 04,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories