BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
![Bharat Heavy Electricals Limited](/sites/default/files/styles/slider/public/2021-11/bhel_1.jpg?h=ed058017)
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్).. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: హైడ్రోజన్ ఎకనామిక్స్, ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, అప్‌స్ట్రీమ్ సోలార్ వాల్యూ చైన్, ఎనర్జీ స్టోరేజ్, కోల్ టూ మిథనాల్, కార్బన్ క్యాప్చర్.
అర్హత: మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సెలక్షన్ బోర్డ్ ద్వారా అభ్యర్థుల్ని స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ ద్వారా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల్ని ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
వెబ్‌సైట్: https://www.bhel.com/
చదవండి: UCIL Recruitment: యూసీఐఎల్‌లో ఫోర్‌మెన్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Qualification | GRADUATE |
Last Date | November 30,2021 |
Experience | 3 year |
For more details, | Click here |