UCIL Recruitment: యూసీఐఎల్‌లో ఫోర్‌మెన్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Sakshi Education
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ఫోర్‌మెన్.
అర్హత: మైనింగ్, మైన్ సర్వేయింగ్, ప్రాసెసింగ్ ఫోర్‌మెన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: http://www.ucil.gov.in
చదవండి: NIWE Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ , చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | DIPLOMA |
Last Date | December 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |