NIWE Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ , చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (ఎన్‌ఐడబ్ల్యూఈ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ స్టాఫ్–09, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్–04.
ప్రాజెక్ట్ స్టాఫ్(ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్):
అర్హత: పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.
వయసు: పోస్టులను అనుసరించి 30, 35 ఏళ్లకు మించకూడదు.
వేతనం నెలకు రూ.20వేల నుంచి రూ.50వేల వరకూ చెల్లిస్తారు.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్:
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలు /సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకోవాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 26.11.2021
వెబ్‌సైట్: https://niwe.res.in
చదవండి: NALCO Recruitment: నాల్కోలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | November 26,2021 |
Experience | 1 year |
For more details, | Click here |