Skip to main content

NALCO Recruitment: నాల్కోలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

National Aluminum Company Limited

ఒడిశాలోని నవరత్న కంపెనీ అయిన నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో)... వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్, జనరల్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ తదితరాలు.
విభాగాలు: సిస్టమ్స్, సివిల్, లా, ఫైనాన్స్, మైనింగ్, కెమిస్ట్రీ, జియాలజీ, మార్కెటింగ్, మెటీరియల్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, ఇంజనీరింగ్‌తోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవంతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.12.2021

వెబ్‌సైట్‌: https://nalcoindia.com

చ‌ద‌వండి: RBI Recruitment: బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్, బెంగళూరులో మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date December 07,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories