RBI Recruitment: బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్, బెంగళూరులో మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సబ్సిడరీ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్లు–06, మేనేజర్–ఈఆర్‌పీ–03.
డిప్యూటీ మేనేజర్లు:
అర్హత: కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30–45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం నెలకు రూ.69,700 చెల్లిస్తారు.
మేనేజర్–ఈఆర్‌పీ:
అర్హత: ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.10.2021 నాటికి 30–50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.11.2021
రాతపరీక్ష: డిసెంబర్ 2021
వెబ్‌సైట్: https://www.brbnmpl.co.in
చదవండి: BVFCL Recruitment: బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | November 19,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |