BVFCL Recruitment: బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్(బీవీఎఫ్‌సీఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 17
శిక్షణా వ్యవధి: 12నెలలు
విభాగాలు: ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మెన్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ డీజిల్ తదితరాలు.
అర్హత: హెచ్‌ఎస్‌ఎల్‌సీతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్+ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021
వెబ్‌సైట్: https://www.bvfcl.com/
చదవండి: BEL Recruitment: బెల్, చెన్నైలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | ITI |
Last Date | November 24,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |