WII Recruitment 2022: డబ్ల్యూఐఐ, డెహ్రాడూన్‌లో 45 పోస్టులు.. నెలకు రూ.56,000 వరకు వేతనం..
డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌లు, ప్రాజెక్ట్ అసోసియేట్లు, అసిస్టెంట్ ట్రెయినింగ్ కోఆర్డినేటర్లు, అకౌంట్ అసిస్టెంట్‌లు తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌నాలెడ్జ్ ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.20,000 నుంచి రూ.56,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, వైల్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, పోస్ట్ ఆఫీస్–మోహిబివాల, డెహ్రాడూన్, 248002, ఉత్తరాఖండ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.07.2022
వెబ్‌సైట్: https://wii.gov.in
చదవండి: BARC Recruitment 2022: పదో తరగతి అర్హతతో 89 గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |