HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టులు..
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
విభాగాలు: పీడియాట్రీషియన్, ఫిజీషియన్, డెర్మటాలజీ, కార్డియాలజీ, సైకియాట్రిక్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/డీసీహెచ్/డీఎన్‌బీ/డీఎం/పీజీ డిప్లొమా/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 65ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ మేనేజర్(హెచ్‌ఆర్), రిక్రూట్‌మెంట్ సెల్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సుఖోయి ఇంజన్ డివిజన్, పీఓ: సునాబెడా, జిలా: కోరాపుట్, ఒడిశా–763002
చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 18.11.2021
వెబ్‌సైట్: https://hal-india.co.in
చదవండి: NCPOR Recruitment: ఎన్‌సీపీవోఆర్, గోవాలో కన్సల్టెంట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Qualification | DIPLOMA |
Last Date | November 18,2021 |
Experience | 2 year |
For more details, | Click here |