Skip to main content

NCPOR Recruitment: ఎన్‌సీపీవోఆర్, గోవాలో కన్సల్టెంట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

NCPOR Goa

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రీసెర్చ్‌(ఎన్‌సీపీవోఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌–02, కన్సల్టెంట్‌–08.

సీనియర్‌ కన్సల్టెంట్‌: 
అర్హత: సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 15.11.2021 నాటిక 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 
వేతనం నెలకు రూ.60,000 చెల్లిస్తారు.

కన్సల్టెంట్‌: 
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 15.11.2021 నాటికి 40 ఏళ్లు ఉండాలి. 
వేతనం నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:15.11.2021

వెబ్‌సైట్‌: https://ncpor.res.in/

Qualification GRADUATE
Last Date November 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories