Sahitya Akademi Recruitment 2023: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: డిప్యూటీ సెక్రటరీ, రీజనల్ సెక్రటరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్.
అర్హత: పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ–110001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://sahitya-akademi.gov.in/
చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |